హోమ్ » వీడియోలు » జాతీయం

Video: రోడ్డుకు అడ్డంగా పడుకున్న సింహాల గుంపు..

జాతీయం19:16 PM September 06, 2019

గుజరాత్‌లోని ఆమ్రేలీ జిల్లా గిర్ అడవుల్లో సింహాలు మళ్లీ హల్‌చల్ చేశాయి. సుమారు 10 సింహాలు రోడ్డుకు అడ్డంగా పడుకోవడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సింహాలు వెళ్లిపోయిన తర్వాతే అక్కడి నుంచి వాహనాలు కదిలాయి.

webtech_news18