హోమ్ » వీడియోలు » జాతీయం

Video : సుప్రీంకోర్టులో జైశ్రీరామ్ నినాదాలు చేసిన లాయర్లు...

జాతీయం13:02 PM November 09, 2019

అయోధ్య కేసుపై ఎలాంటి తీర్పు వచ్చినా, ఎవరూ ఎలాంటి వేడుకలూ జరుపుకోకూడదని దేశవ్యాప్తగా అందరూ కోరుకున్నారు. ప్రజలంతా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. అలాగే వేడుకలకు దూరంగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో మాత్రం కొందరు లాయర్లు అతిగా ప్రవర్తించారు. జైశ్రీరామ్ నినాదాలు చేశారు. ఇది గమనించిన మిగతా లాయర్లు... వెంటనే అప్రమత్తమయ్యారు. ఇలా చెయ్యడం సరికాదనీ, నినాదాలు ఆపాలని కోరడంతో... నినాదాలు చేస్తున్న లాయర్లు... కంట్రోల్ అయ్యరు. తిరిగి మామూలు పొజిషన్‌కి వచ్చేశారు. కాకపోతే కాసేపు ఈ అంశం అక్కడ చిన్నపాటి కలకలం రేపింది.

webtech_news18