HOME » VIDEOS » National

Video: మోదీ మళ్లీ ప్రధాని కావాలి... చేతిపై రాసుకున్న పెళ్లికొడుకు

ఇండియా న్యూస్14:40 PM February 14, 2019

నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కావాలంటూ కొంతకాలంగా పెళ్లి కార్డులపై ప్రచారం చేస్తున్నారు కొందరు. తాజాగా తన పెళ్లి సందర్భంగా చేతిపై మోదీ పేరు రాసుకున్నాడు ఓ పెళ్లి కుమారుడు. ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

webtech_news18

Top Stories