హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కశ్మీర్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి

జాతీయం21:39 PM October 05, 2019

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు గ్రెనేడ్ విసిరి పారిపోయారు. ఈ ఘటనలో ఓ చిన్నారి, ట్రాఫిక్ పోలీస్, జర్నలిస్ట్ సహా మొత్తం 14 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అనంత్‌నాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

webtech_news18