హోమ్ » వీడియోలు » జాతీయం

పండిత్ రవిశంకర్ శత జయంతి.. శిష్యుల అద్భుత నివాళి..

జాతీయం13:40 PM April 09, 2020

పండిత్ రవిశంకర్.. సితార్ మాయాజాలికుడు. మ్యూజిక్‌ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రదర్శనలతో హిందూ క్లాసికల్ సంగీతానికి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చారు. తన కూతురు అనౌష్కతో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు ఈయన. ఆయన సేవలకు గుర్తిస్తూ భారత ప్రభుత్వం భారత రత్నతో సత్కరించింది. అయితే, ఈ నెల 7న ఆయన శత జయంతి సందర్భంగా ఆయన కూతురు, శిష్యులు గొప్ప నివాళి అందించారు. కరోనా ఎఫెక్ట్‌తో ఎవరి ఇళ్లలో వాళ్లే ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏకకాలంలో ‘సంధ్యా రాగ’ సంగీత కచేరీ నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియోను అనౌష్క తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading