లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని స్మరిస్తూ... నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకుతూ... శాండ్ ఆర్ట్ వేశారు ఆర్టిస్ మానస్ కుమార్ సాహూ. పూరీలోని గోల్డెన్ బీచ్‌లో ఉన్న ఈ ఆర్ట్... పర్యాటకులను ఆకర్షిస్తోంది.