హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చైనా అధ్యక్షుడి కోసం చెన్నైలో గ్రాండ్ వెల్‌కం

జాతీయం14:10 PM October 10, 2019

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య శుక్రవారం కీలకమైన భేటీ జరగనుంది. ఈ సందర్భంగా... జిన్ పింగ్‌కి గ్రాండ్ వెల్ కం చెబుతూ... చెన్నైలో 200 మంది విద్యార్థులు... జిన్ పింగ్ మాస్కులు ధరించి... స్వాగతం పలికారు. జి జిన్ పింగ్... 11, 12 ఇండియాలో ఉంటారు. చెన్నైని సందర్శిస్తారు. మామల్లపురంలో జరిగే మోదీ, జిన్ పింగ్ భేటీలో ఏం చర్చిస్తారన్నది తేలాల్సిన ప్రశ్న. ఐతే... కేంద్ర ప్రభుత్వ వర్గాలు... పెద్దగా చర్చించేది ఏమీ ఉండదనీ, రెండు దేశాలకూ సంబంధించిన అంశాలు, వాణిజ్య విషయాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకుంటారనీ, ఐతే... ఏ ఒప్పందాలూ కుదుర్చుకునేది లేదని అంటున్నారు. సో... ఈ భేటీ వల్ల రెండు దేశాల మధ్యా సత్సంబంధాలు మరింత పెరుగుతాయని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోంది కాబట్టి... ఆ దేశానికి చైనా ఎక్కువగా మద్దతు ఇవ్వకుండా అడ్డుకునేందుకూ, చైనాను మనవైపు తిప్పుకునేందుకూ ఈ భేటీ ఉపయోగపడుతుందని అనుకోవచ్చు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading