హోమ్ » వీడియోలు » జాతీయం

రైలులో 12.9 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

జాతీయం13:10 PM October 11, 2019

ఒడిశాలో 12.9 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని జార్సుగూడ రైల్వే స్టేషన్‌లో జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి రూ .4.92 కోట్ల విలువైన 12.9 కిలోల విదేశీ బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ), పోలీసుల బృందం స్వాధీనం చేసుకుంది. అంతేకాదు ఈ స్మగ్లింగ్ పాల్పడ్డ ఆ ఇద్దర్నీ అరెస్ట్ చేసి..కేసు నమోదు చేసారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.   

webtech_news18