హోమ్ » వీడియోలు » జాతీయం

Video: నాసిక్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది

జాతీయం12:14 PM July 30, 2019

వాతావరణ ప్రభావంతో దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నదులు పొంగి పోర్లుతున్నాయి. మహారాష్ట్ర నాసిక్ వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. నదీ ప్రవాహం డేంజర్ మార్క్ దాటడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

webtech_news18