HOME » VIDEOS » National

నాతో పాటు..వాటికి కూడా రూమ్ కావాలి : అమెరికన్ వనిత వింత గొడవ

గుజరాత్‌లోని..అహ్మదాబాద్‌లో..ఓ అరుదైన సంఘటన జరిగింది. అమెరికాకు చెందిన ఓ మహిళ..మిడ్‌నైట్..ఓ హోటల్‌కు వచ్చి..ఉండటానికి రూమ్ కావాలి..అడిగింది. హోటల్ వాచ్‌మెన్..సరే అని రూం ఇచ్చాడు. ఆ తర్వాత..నాతో పాటు..నేను పెంచుకుంటున్న జంతువులకు కూడా వసతి కావాలి..అని గొడవ చేయటం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా..పోలీస్ స్టేషన్‌లో కంప్లెంట్ ఇచ్చిందని వాపోయాడు..ఆ హాటల్ యజమాని..

webtech_news18

Top Stories