హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కేన్సర్ పేషెంట్లకోసం గుండు కొట్టించుకున్న యువతి

జాతీయం13:07 PM November 05, 2019

కేన్సర్ పేషెంట్ల కోసం ఓ యువతి గుండు కొట్టించుకుంది. మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన కిరణ్ రఘునాథ్ గీతే అనే అమ్మాయి కేన్సర్ పేషెంట్ల కోసం తన జుట్టును దానం చేసింది. మొత్తం శిరోముండనం చేయించుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading