జీహెచ్ఎంసి, డైరెక్టరేట్ ఆఫ్ ఇవి అండ్ డీఎం ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ 2 వీలర్ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ డైరెక్టర్ విశ్వజిత్ పాల్గొన్నారు.