భారత ఆర్మీ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ బాధ్యతలు స్వీకరించారు. బిపిన్ రావత్ స్థానంలో సైన్యాధిపతిగా జనరల్ మనోజ్ బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ ముకుంద్ 28వ సైన్యాధిపతిగా నిలిచారు.