ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంధన ట్యాంక్ ఈరోజు ఉదయం తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న సులుర్ ఎయిర్ బేస్ సమీపంలో ప్రమాద శావత్తు విమానం నుండి జారి పడి పోయింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇంధన ట్యాంక్ వేగంగా వచ్చి..ఒక్క సారిగా భూమిని డీకొట్టడంతో దగ్గరలో పనిచేస్తున్న రైతులు ఆ శబ్దానికి అవాక్కైయారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలను ఆరా..తీస్తున్నారు.. అధికారులు.