హోమ్ » వీడియోలు » జాతీయం

Video:ఆ ఐదింటికి ఇక ఆధార్ అవసరం లేదు..

జాతీయం16:02 PM September 26, 2018

ఆధార్ చట్టబద్దతపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.ఆధార్ కార్డ‌ుతో పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందన్న ఆరోపణను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆధార్‌ను పార్లమెంట్ మనీ బిల్లుగా రూపొందించడంలో ఎటువంటి అవకతవకలు లేవని చెప్పింది. ఆధార్ స్కీమ్ రాజ్యాంగబద్దమైనదే అని, అయితే కొన్ని షరతులతో అది అమలు కావాల్సి ఉంటుందని పేర్కొంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading