కాశ్మీర్... శ్రీనగర్లో మళ్లీ మంచు కురిసింది. దాంతో ఆ సిటీ మొత్తం తెల్లగా... పాలలా మెరిసిపోతోంది. చెట్లు, ఇళ్లు, రోడ్లు అంతటా మంచే.