జమ్ముకాశ్మీర్ శ్రీనగర్‌లో భారీగా మంచు కురుస్తుంది. దీంతో అక్కడున్నవాళ్లు, పర్యటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కూడా భారీగా మంచు కూరుకుపోవడంతో... రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాహనాలు మంచులో కూరుకుపోయి ముందుకు కదల్లేని పరిస్థితి.