HOME » VIDEOS » National

Video: పోయే వారు పోతారు.. ప్రశాంత్ కిశోర్‌కు నితీష్ వార్నింగ్

ఇండియా న్యూస్19:10 PM January 28, 2020

ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్‌పై బీహార్ సీఎం, ఆ పార్టీ అధినేత నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోఉండే వారు ఉంటారు.. పోయేవా పోతారని అన్నారు. దాని గురించి పెద్దగా పట్టించుకోల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ప్రశాంత్ కిశోర్ కేంద్రాన్ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా చెప్పడం వల్లే ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలో చేర్చుకున్నట్లు గుర్తు చేశారు.

webtech_news18

Top Stories