హోమ్ » వీడియోలు » జాతీయం

కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం... ఇద్దరు మృతి... పలువురికి గాయాలు...

జాతీయం10:52 AM September 03, 2019

Delhi building collapse : ఢిల్లీలోని.. సీలాంపూర్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. శిధిలాల కింద కనీసం 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం.  అయితే ఇప్పటివరకు ఆరుగురిని రక్షించిన సహాయక బృందాలు.. క్షతగాత్రుల్నీ దగ్గరలోని ధవాఖానకు తరలించారు. అయితే భవనం కూలిపోవడానికి కారణం ఇంకా తెలియరాలేదు.

webtech_news18