HOME » VIDEOS » National

Video : జార్ఖండ్‌లో నక్సల్స్ దాడి... నలుగురు పోలీసులు మృతి

ఇండియా న్యూస్10:04 AM November 23, 2019

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో మావోయిస్టులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా చంద్వా పోలీస్ స్టేషన్ దగ్గర్లో... లుకియాటాండ్ గ్రామంలో... ఫోర్ వీలర్‌లో ప్రయాణిస్తున్న పోలీసులపై... మావోయిస్టులు దాడి చేశారు. ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే చనిపోగా... మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారిలో ఒకకు ఎస్సై. ఓ నక్సల్ గ్రూప్ ఈ దాడి చేసిందో పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జార్ఖండ్‌లో త్వరలో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిని అడ్డుకునే క్రమంలో ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.

webtech_news18

Top Stories