హోమ్ » వీడియోలు » జాతీయం

తిరుమలను దర్శించుకున్న మాజీ ప్రధాని దేవేగౌడ, సీఎం కుమారస్వామి

ఆంధ్రప్రదేశ్03:47 PM IST May 18, 2019

మాజీ ప్రధాని దేవే గౌడ పుణ్యక్షేత్రం తిరుమలను దర్శించుకున్నారు. కొడుకు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామీతో వచ్చిన ఆయన..తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి ఆశ్సీసులు తీసుకున్నారు. ప్రధాన పుజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలను జరిపించారు.

webtech_news18