హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అత్తి వరదరాజ స్వామిని దర్శించుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ

జాతీయం20:10 PM August 14, 2019

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ కాంచీపురంలోని అత్తివరద రాజుల స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆయనకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అత్తివరద రాజుల స్వామి ఆలయాన్ని 40 ఏళ్లకోసారి మాత్రమే తెరుస్తారు. అది కూడా 45 రోజుల పాటే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రేపటితో గుడి తలుపులు మూతపడనున్నాయి.

webtech_news18