హోమ్ » వీడియోలు » జాతీయం

Video: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయం చేసిన మాజీ సీఎం

జాతీయం22:49 PM August 16, 2019

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సాయం చేశారు. రోడ్డు పక్కన పడి ఉన్న అతడిని ఇతరులతో కలసి స్ట్రెచర్ మీదకు చేర్చారు. అనంతరం అతడిని ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి పంపారు. భోపాల్ నుంచి జైట్ వెళ్తున్న మార్గంలో ఈ ఘటన జరిగింది.

webtech_news18