HOME » VIDEOS » National

Video : బండల్లో చిక్కుకున్న ఏనుగు పిల్ల... కాపాడాక చుక్కలు చూపించిన తల్లి ఏనుగు

ఇండియా న్యూస్13:22 PM February 03, 2020

మూగ జీవాల్లో భారీ కాయాలైన ఏనుగులు ఎప్పుడూ ఏదో ఒక ఆపదలో చిక్కుకుంటూ ఉంటాయి. అసోంలోని మోరిగావ్‌లో ఓ ఏనుగు పిల్ల... బండల మధ్యలో ఇరుక్కుపోయింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక ఇబ్బంది పడుతుంటే... స్థానికులు, అటవీ అధికారులు కలిసి... నానా తిప్పలు పడి... దాన్ని కాపాడారు. ఈ విషయం తెలియని తల్లి ఏనుగు అంతా అయ్యాక అక్కడకు వచ్చింది. తన పిల్లను చంపేస్తున్నారని భ్రమ పడి... ప్రజలను తరిమింది. ఆ ఉరుకుల పరుగులో... ఒక వ్యక్తి గాయపడ్డాడు. మిగతావాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు.

webtech_news18

Top Stories