HOME » VIDEOS » National

Video: ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వంద మందికి పైగా మృతి

ఇండియా న్యూస్15:06 PM September 30, 2019

ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. బిహార్ రాజధాని పట్నా జల దిగ్భందంలో చిక్కుకుంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి పలు రాష్ట్రాల్లో 113 మందికి పైగా మృతిచెందారు.

webtech_news18

Top Stories