బీహార్లో వరదలు ముంచెత్తాయి. ఎడ తెరిపిలేకుండా వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జనావాసాల్లో కాలనీలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో భారీ వాహనాల్లో సురక్షిత తరలివెళ్తున్నారు.