హోమ్ » వీడియోలు » జాతీయం

Video: బాలుడి ముక్కులోకి చొచ్చుకుపోయిన చేప..

జాతీయం12:55 PM November 14, 2019

తమిళనాడులోని పుదుకొటాయ్ జిల్లా అన్నావసాల్‌కు చెందిన అరుల్ కుమార్ అనే బాలుడు ఫ్రెండ్స్‌తో కలిసి ఈతకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతుండగా.. అందులో ఉన్న ఓ చేప పిల్ల అతడి ముక్కు రంధ్రంలోకి చొచ్చుకుపోయింది. దీంతో తీవ్ర అవస్థ పడ్డ బాలుడు డాక్టరును సంప్రదించగా సర్జరీ చేపి చేప పిల్లను బయటికి తీశారు. అప్పటికీ అది బతికే ఉందని, ముక్కు రంధ్రాన్ని కొరుకుతూ ఉందని వైద్యులు వెల్లడించారు.

webtech_news18