HOME » VIDEOS » National

Video : హ్యాపీ ఫ్రిజ్... ఓ మంచి ఆలోచన...

ఇండియా న్యూస్09:31 AM December 16, 2019

ఒడిసాలోని నక్సల్స్ ప్రభావిత గజపతి జిల్లాలో... ఎస్పీ సారా శర్మ... హ్యాపీ ఫ్రిజ్‌ను ఓ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇదేంటంటే... ఎవరైనా ఆహారం మిగిలిపోయినప్పుడు పారేయకుండా... ఈ ఫ్రిజ్‌లో ఉంచొచ్చు. తద్వారా... ఆకలిగా ఉన్నవారు... ఈ ఫ్రిజ్ లోంచీ ఆహారం తీసుకొని తింటారు. ఫీడింగ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ చొరవతో ఈ ఫ్రిజ్ ఏర్పాటైంది. ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఈ సంస్థ ఈ ఆలోచనను తీసుకొచ్చింది. బాగుంది కదా.

webtech_news18

Top Stories