Amarnath Yatra | జమ్మూకాశ్మీర్లో అమర్న నాథ్ యాత్రకు తొలి బ్యాచ్ బయలుదేరింది. తొలి విడుతలో 2234 మంది భక్తులు బేస్ క్యాంప్ నుంచి అమర్ నాథ్ పయనమయ్యారు.