HOME » VIDEOS » National

Video : ఆయిల్ పైప్‌లైన్ పేలుడు... ఎగసి పడుతున్న మంటలు...

ఇండియా న్యూస్12:24 PM February 03, 2020

అసోం‌లోని దిబ్రూఘర్‌లో జరిగిందీ అగ్ని ప్రమాదం. ఓ నకిలీ పైప్ లైన్ పేలడంతో... బుర్హీ దిహింగ్ నదిలో... ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానిక సాసోనీ గ్రామస్థులు హడలిపోయారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

webtech_news18

Top Stories