హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అడవిలో కార్చిచ్చు... ఆర్పేదెవరు?

జాతీయం10:29 AM January 27, 2020

హిమాచల్ ప్రదేశ్... రాంపూర్‌లో ఉన్నట్టుండి కొండలపై మంటలు కనిపించాయి. కొండ కింద ఉండే ప్రజలు కంగారు పడ్డారు. అసలే అక్కడ నీటి కొరత. ఎలాగైనా మంటలు ఆర్పాలని... ఏది దొరికితే దాన్ని ఉపయోగించి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు కొనసాగుతున్నాయి. ఆమధ్య ఆస్ట్రేలియాలో ఇలాగే మంటలు వచ్చి... ఏకంగా అవి ఐదు నెలలు కొనసాగి... 50 కోట్ల ప్రాణులు చనిపోయాయని వార్తలొచ్చాయి.

webtech_news18