HOME » VIDEOS » National

Video: గుజరాత్‌లో టాక్స్‌టైల్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం

ఇండియా న్యూస్08:45 AM January 21, 2020

గుజరాత్ రాష్ట్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూరత్‌లో రఘుబీర్ టాక్స్ టైల్స్ మార్కెట్‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో.... స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 57 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్నిఅదుపు చేస్తున్నాయి.

webtech_news18

Top Stories