హోమ్ » వీడియోలు » జాతీయం

Video : భీవండి టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

జాతీయం14:04 PM August 21, 2019

మహారాష్ట్రలోని భీవండిలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. కల్హేర్ గ్రామంలోని నర్పోలి చందన్ పార్క్ సమీపంలోని టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

webtech_news18