హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం

జాతీయం19:40 PM August 17, 2019

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి భవనంలోని రెండో అంతస్తులో ఎమర్జెన్సీ వార్డ్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే 22 ఫైరింజన్లు రంగంలోకి దిగారు. ఆ తర్వాత మరో 12 ఫైరింజన్లు వచ్చాయి. మంటలను ఆర్పివేశాయి. అయితే, భారీ ఎత్తున పొగరావడంతో ప్రజలు, ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు పడ్డారు.

webtech_news18