హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పెట్రోల్ బంకులో భారీ అగ్ని ప్రమాదం..

జాతీయం20:23 PM October 01, 2019

బిహార్ రాష్ట్రం పట్నాలో ఉన్న దినకర్ గోలంబార్ ప్రాంతంలోని నాలా రోడ్డు పెట్రోల్ బంక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Shravan Kumar Bommakanti