HOME » VIDEOS » National » FIRE AT KUMBH MELA CAMP IN PRAYAGRAJ AFTER SUSPECTED CYLINDER BLAST

Video : ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం..

జాతీయం15:51 PM January 14, 2019

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా క్యాంప్ వద్ద సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. దిగంబర్ అఖాడా వద్ద ఓ గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో చాలావరకు టెంట్స్ తగలబడిపోయాయి. ఫైర్ సిబ్బంది తక్షణం అప్రత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. మరికొద్ది గంటల్లో కుంభమేళా ప్రారంభమవుతుందనగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

webtech_news18

Top Stories