పాకిస్థాన్లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికి 60కు పైగా మంది మృతిచందారు. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న తేజ్గావ్ ఎక్స్ప్రెస్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.