రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్లోని ఇంద్రబజార్ ఏరియాలో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో అనేక షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నాయి.