HOME » VIDEOS » National

Video : సైకిల్‌పై ప్రపంచాన్ని చుట్టేస్తున్న యువకుడు

ఇండియా న్యూస్13:51 PM December 20, 2019

ఫిన్‌లాండ్‌కి చెందిన ఆ యువకుడు ప్రపంచమంతా చూడాలనుకున్నాడు. ఏ కారో, బైకో వాడకుండా... సైకిల్ పై యాత్ర ప్రారంభించాడు. ఇప్పటికే చాలా దేశాలు చుట్టేశాడు. తాజాగా ఇండియాలోని బెంగాల్‌లో అడుగుపెట్టాడు. సిలిగురిలో సైకిల్ పై వెళ్తుండగా మీడియా కంటపడ్డాడు. సాహసమే స్వాసగా సాగిపోతున్నాడు.

webtech_news18

Top Stories