Sreeleela: ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ భామ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.