పాము కనిపిస్తేనే గుండే జల్లుమంటది. అది మన వైపు వస్తుందంటనే పరుగు తీస్తాం.. అలాంటిది ఒడిషా బాలికలు పాములతో ఆటలాడుతున్నారు. అంతేకాదు.. వాటికి ముద్దులు కూడా ఇస్తున్నారు. తాచుపాముల్నీ ఓ ఆట వస్తువులా తిప్పుతూ.. అదరగొడుతున్నారు. పాములతో ఆ బాలికల ఆటల్నీ రికార్డ్ చేసి సోషల్లో పెట్టడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.