హోమ్ » వీడియోలు » జాతీయం

Video : తమిళనాడులో కట్టిపడేసిన జగ్గీ వాసుదేవ్... మహా శివరాత్రి వేడుకలు

జాతీయం11:14 AM February 22, 2020

తమిళనాడు... కోయంబత్తూర్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ అధ్వర్యంలో వెల్లియంగిరి కొండల దగ్గర్లో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి శివ సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ప్రజలు, శివ భక్తులు, స్వాములు, విదేశీయులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆది లింగం ముందు జాగారం చేశారు. ఫలితంగా శాంతి, పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు ఫీలయ్యారు. అర్థరాత్రి 12 గంటలకు జాగారం ప్రారంభమైంది. దాదాపు 10 లక్షల మంది సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కలిసి... యోగా సాధన చేశారు. ఓం నమఃశివాయ అంటూ ప్రార్థన చేశారు.

webtech_news18