హోమ్ » వీడియోలు » జాతీయం

Video: బోల్ట్ రికార్డ్ బ్రేక్ చేసిన కన్నడిగ.. 9.55 సెకన్లలోనే 100 మీటర్లు

జాతీయం12:00 PM February 15, 2020

ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తి ఉసేన్ బోల్ట్..! జమైకాకు చెందిన ఈ పరుగుల వీరుడు చిరుత కంటే వేగంగా పరుగెత్తగలడు. 9.58 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించాడు. కర్నాటకకు చెందిన ఓ యువకుడు ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలుకొట్టాడు. కర్నాటక సంప్రదాయ క్రీడ కంబళ పోటీల్లో గేదెలతో బురద పొలాల్లో పరుగులు పెట్టి.. 30 ఏళ్ల కంబళ చరిత్రను సైతం తిరగరాశాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading