హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఢిల్లీలో రైతుల ఆందోళన... అడ్డుకున్న పోలీసులు...

జాతీయం10:56 AM September 21, 2019

రుణమాఫీ, చెరకు పంటకు చెల్లింపులు, ఉచిత కరెంటు, పెన్షన్లు వంటి డిమాండ్లతో... ఉత్తరప్రదేశ్ నుంచీ వేల మంది రైతులు ఢిల్లీలోని... కిసాన్ ఘాట్ దగ్గర ర్యాలీగా బయల్దేరారు. ఐతే... వారిని పోలీసులు అడ్డుకున్నారు. నోయిడాలో... వ్యవసాయ శాఖ మంత్రి, భారతీయ కిసాన్ సంఘటన్ మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా... భారతీయ కిసాన్ సంఘటన్ పెట్టిన 15 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. ఈ క్రమంలో జరిగిన ర్యాలీని ఢిల్లీలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గందరగోళం తలెత్తింది.

Krishna Kumar N