హోమ్ » వీడియోలు » జాతీయం

Delhi Polls : మహిళలంతా తప్పక ఓటు వెయ్యాలి : కేజ్రీవాల్

జాతీయం11:21 AM February 08, 2020

Delhi Polls : ఢిల్లీ ఎన్నికల్లో అందరూ ఓటు వెయ్యాలనీ, ముఖ్యంగా మహిళలంతా తప్పక ఓటు వెయ్యాలని పిలుపిచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. తన ఓటు వేసే ముందు తన తల్లిదండ్రుల కాళ్లకు మొక్కి వారి ఆశీర్వాదం తీసుకున్న ఆయన... ఆ తర్వాత... రాజ్‌పూర్ రోడ్డులోని రాజ్‌పురా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథార్టీ దగ్గరున్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నెక్ట్స్ మీడియాతో మాట్లాడుతూ... భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలని కోరారు.

webtech_news18