హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సీఐఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ప్రధాని మోదీ

జాతీయం16:26 PM March 10, 2019

స్వతంత్ర భారతదేశ కలల సాకారంలో సీఐఎస్‌ఎఫ్ ముఖ్య భూమిక పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సెంట్రల్ ఇండ్రస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఘజియాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్ క్యాంపులో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు.

webtech_news18