HOME » VIDEOS » National

వరంగల్‌లో విషాదం : ఆ ముగ్గురు... రైల్వే స్టేషన్‌కు వెళ్తూ.. అనంత లోకాలకు

తెలంగాణ08:10 AM April 25, 2019

ఇటీవల పాల్వంచ నుంచి వరంగల్‌లోని స్వగ్రామానికి వచ్చిన మురళీ, రాంసాయి.. బుధవారం సాయంత్రం తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో దిగబెట్టాలని వారిద్దరు ఆదిత్యను కోరడంతో సరేనన్నాడు.

webtech_news18

Top Stories