HOME » VIDEOS » National

Video : జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు... ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్... షోపియాన్‌ జిల్లాలోని కెల్లార్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇండియన్ ఆర్మీ... ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది. సీఆర్పీఎఫ్‌, ఆర్మీ బలగాలు కలిసి... కెల్లార్‌‌లో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అలర్టైన బలగాలు ఉగ్రవాదులను గురి చూసి కాల్చాయి. ఉగ్రవాదులు చచ్చిన తర్వాత... అక్కడ కొన్ని ఆయుధాల్ని సైన్యం గుర్తించింది. వాటిని స్వాధీనం చేసుకుంది. మరింత మంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అంచనాతో అక్కడ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

Krishna Kumar N

Top Stories