హోమ్ » వీడియోలు » జాతీయం

video: కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్... ఉగ్రవాది నవీద్ హతం

జాతీయం15:53 PM February 12, 2019

జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, శత్రుమూకలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. గత ఏడాది పోలీసుల నుంచి తప్పించుకున్న ఉగ్రవాది నవీద్ జాత్.. ఈ కాల్పుల్లో చనిపోయాడు.

webtech_news18