హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఇస్రో ఛైర్మన్‌ను హత్తుకొని ఓదార్చిన ప్రధాని మోదీ

జాతీయం12:11 PM September 07, 2019

ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగం అనంతరం వెళ్తున్న మోదీని ఇస్రో శాస్త్రవేత్తలు, ఛైర్మన్ అంతా కలిశారు. ఈ నేపథ్యంలో మోదీ దగ్గరకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టుకున్నారు. దీంతో మోదీ అతడ్ని దగ్గరకు తీసుకున్నారు. గుండెలకు హత్తుకొని ధైర్యం చెప్పారు. తన భుజంపై శివన్‌ తల ఉంచి.. ఆయన వీపును నిమురుతూ... భరోసా ఇచ్చారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading